వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ఆపార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు.
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఎవరెన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.