సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్కు ఊరట | supreme court rejects petition challenging salman khan's bail in hit and run case | Sakshi

సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్కు ఊరట

Published Mon, Aug 31 2015 11:25 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్కు ఊరట - Sakshi

సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్కు ఊరట

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరో ఊరట లభించింది.

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరో ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో దోషిగా నిరూపితుడైన సల్మాన్ కు ముంబై హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.

హిట్ అండ్ రన్ కేసులో గడిచిన మే 8న ముంబై సెషన్స్ కోర్టు  సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో మొదట రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది. ఆతర్వాత బెయిల్ గడువును మరింతకాలం పొడిగించిన సంగతి విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement