
'తెగతెంపుల విషయాన్ని సోనియాకు చెప్పాను'
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరిగానే పోటి చేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పది రోజుల క్రితమే చెప్పానని జమ్మూ,కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తెలిపారు
I met the Mrs Gandhi 10 days ago & thanked her for all her support. I conveyed NC's decision to fight the elections alone 1/n
— Omar Abdullah (@abdullah_omar) July 20, 2014