
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ

ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తొలుత తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలోని ఎస్‌వీ గోశాలకు చేరుకుని గోపూజ చేసిన ఆకాశ్ అంబానీ




