
ముంబైలోని ముఖేష్ అంబానీ అత్యంత విలాసవంతమైన నివాసం ‘అంటిలియా’. రూ.15,000 కోట్ల విలువైన ఈ భవంతిని 2006-2010 మధ్య నిర్మించారు. (Photo Courtesy: wealth Instagram)

ఇందులో 27 అంతస్తులు ఉన్నాయి. (Photo Courtesy: wealth Instagram)

ఈ నివాసంలో 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. (Photo Courtesy: wealth Instagram)

168 కార్లు పట్టే అత్యంత భారీ నిలువెత్తు కార్ గ్యారేజీ ఇందులో ఉంది. (Photo Courtesy: wealth Instagram)

అధునాతన జిమ్, స్పా వంటి సౌకర్యాలు ఉన్నాయి. (Photo Courtesy: wealth Instagram)

వేడుకల నిర్వహణ కోసం సుందరమైన ప్రత్యేక హాళ్లు ఉన్నాయి. (Photo Courtesy: wealth Instagram)

స్విమ్మింగ్ పూల్, స్నో రూమ్ వంటి అబ్బురపరుస్తాయి. (Photo Courtesy: wealth Instagram)

ఆహా అనిపించే టెరస్ గార్డెన్ (Photo Courtesy: wealth Instagram)