
ముఖేష్ అంబానీ, కుటుంబం.. రూ.10.1 లక్షల కోట్లు (గౌతమ్ అదానీ, కుటుంబం: రూ.11.6 లక్షల కోట్లు).

ఆగష్టు 29 గురువారం 47వ రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) చైర్మన్ 'ఆకాష్ అంబానీ'

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ 'ఇషా అంబానీ'.

47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ ప్రకటించారు.

జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారు.

దీపావళి నుంచి ఇది అందుబాటులోకి రానుంది.

సెప్టెంబర్ 5న జరగబోయే సమావేశంలో 1:1 బోనస్ ఇష్యూ ప్రతిపాదన









