విజయవాడ : ముద్దులొలికిన సంప్రదాయం..క్యాట్‌వాక్‌లు (ఫొటోలు) | ugadi 2025 celebrations at vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ : ముద్దులొలికిన సంప్రదాయం..క్యాట్‌వాక్‌లు (ఫొటోలు)

Published Mon, Mar 31 2025 9:11 AM | Last Updated on Mon, Mar 31 2025 12:10 PM

ugadi 2025 celebrations at vijayawada1
1/15

సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారులు మెరిశారు. క్యాట్‌వాక్‌లు చేస్తూ ముద్దులొలికారు

ugadi 2025 celebrations at vijayawada2
2/15

శత సహస్ర దీపార్చనా సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో ఆదివారం నిర్వహించిన సంప్రదాయ వస్త్రధారణ పోటీలు ఆకట్టుకున్నాయి

ugadi 2025 celebrations at vijayawada3
3/15

నగరంలోని 400 మంది చిన్నారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ప్రశంశాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు

ugadi 2025 celebrations at vijayawada4
4/15

పులిపాక చంద్రశేఖర శర్మ రాశిఫలాలను వివరించారు. సేవా సమితి వ్యవస్థాపకుడు నాగలింగం శివాజీ పలువురు ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు

ugadi 2025 celebrations at vijayawada5
5/15

ugadi 2025 celebrations at vijayawada6
6/15

ugadi 2025 celebrations at vijayawada7
7/15

ugadi 2025 celebrations at vijayawada8
8/15

ugadi 2025 celebrations at vijayawada9
9/15

ugadi 2025 celebrations at vijayawada10
10/15

ugadi 2025 celebrations at vijayawada11
11/15

ugadi 2025 celebrations at vijayawada12
12/15

ugadi 2025 celebrations at vijayawada13
13/15

ugadi 2025 celebrations at vijayawada14
14/15

ugadi 2025 celebrations at vijayawada15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement