
హైదరాబాద్ : మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలే ఆధ్యంతం ఆకట్టుకుంది

నగంరలోని టి హబ్ లో జరిగిన ఈ ఫినాలే ను టాలీవుడ్ నటులు వితికా షెరు, నిర్వహకులు కిరణ్మయి అలివేలు తో కలిసి జ్యోతి చేసి ప్రారంభించారు.

యువతులతో పాటు వివాహిత మహిళలు వయ్యారాల నడకలతో కనువిందు చేశారు

వీరిలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన 50 మంది ఫైనలిస్ట్‌లు పోటీ పడ్డారు













