
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, గుణచైతన్యరెడ్డిల వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం సంగారెడ్డిలో ఘనంగా జరిగింది

ఈవేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.













