సాయిచైతన్యకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

సాయిచైతన్యకు సన్మానం

Published Sun, Apr 27 2025 12:33 AM | Last Updated on Sun, Apr 27 2025 12:33 AM

సాయిచైతన్యకు సన్మానం

సాయిచైతన్యకు సన్మానం

కై లాస్‌నగర్‌: ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో ఐఏఎస్‌కు ఎంపికై న ఉట్నూర్‌కు చెందిన సాయి చైతన్య జాదవ్‌ను కలెక్టర్‌ రాజర్షి షా శనివారం సన్మానించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను ఆయ న మర్యాద పూర్వకంగా కలిశారు. జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు.

జిల్లా కీర్తిని చాటిన సాయిచైతన్య

ఆదిలాబాద్‌టౌన్‌: సాయిచైతన్య జిల్లా కీర్తిని జా తీయ స్థాయిలో చాటారని ఎస్పీ అఖిల్‌ మహా జన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కా ర్యాలయంలో ఆయనను శనివారం శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. యువ త సాయిచైతన్యను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement