
చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు ప్రమాదం తప్పింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ఎమ్మెల్యే కారు కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది.
సాక్షి, ఏలూరు జిల్లా: చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు ప్రమాదం తప్పింది. కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ఎమ్మెల్యే కారు కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది. కార్‌లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఎమ్మెల్యే ఎలీజా, కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం మరొక కారులో జంగారెడ్డి గూడెం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే కుటుంబం చేరుకుంది.
చదవండి: పవన్ గందరగోళం.. మళ్లీ ఆ ఇద్దరే రేసులో?!