జూనియర్‌ ఇంటర్‌లో ‘ఇన్‌స్పెర్‌’కు ప్రథమ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఇంటర్‌లో ‘ఇన్‌స్పెర్‌’కు ప్రథమ ర్యాంకు

Published Wed, Apr 23 2025 7:59 AM | Last Updated on Wed, Apr 23 2025 9:01 AM

జూనియ

జూనియర్‌ ఇంటర్‌లో ‘ఇన్‌స్పెర్‌’కు ప్రథమ ర్యాంకు

హసన్‌పర్తి: ఇంటర్మీడియట్‌ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్‌స్పెర్‌ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్‌ ఇంటర్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్‌ భరత్‌కుమార్‌ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్‌ 464, వంశీ 464, శ్రీ చరణ్‌ 463, సాయిప్రియా 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్‌కుమార్‌,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్‌గౌడ్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

జూనియర్‌ ఇంటర్‌లో ‘ఇన్‌స్పెర్‌’కు ప్రథమ ర్యాంకు1
1/1

జూనియర్‌ ఇంటర్‌లో ‘ఇన్‌స్పెర్‌’కు ప్రథమ ర్యాంకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement