COVID-19: కరోనా కొత్త కేసులు 1,805 | COVID-19: corona cases increased in india | Sakshi
Sakshi News home page

COVID-19: కరోనా కొత్త కేసులు 1,805

Published Tue, Mar 28 2023 6:06 AM | Last Updated on Tue, Mar 28 2023 6:06 AM

COVID-19: corona cases increased in india - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,805 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం సోమవారం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్‌ కేసులు 134 రోజుల తర్వాత 10 వేల మార్కు దాటాయంది.

రోజువారీ పాజిటివిటీ రేట్‌ 3.19%, వీక్లీ పాజిటివిటీ రేట్‌ 1.39 శాతంగా ఉంది. యాక్టివ్‌ కేసులు 10,300కు పెరిగినట్లు వెల్లడించింది. చండీగఢ్, గుజరాత్, హిమాచల్, యూపీ, కేరళల్లో ఆరుగురు చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement