
నిర్మల్
వాతావరణం
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేడిగాలి వీస్తుంది. ఆకాశం ఉదయం, సాయంత్రం వేళల్లో పాక్షికంగా మేఘావృతమవుతుంది.
అమరులకు నివాళి
దళారులకు అమ్మి నష్టపోవద్దు
దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ సూ చించారు. పలు గ్రామాల్లో వరి, జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
11లోu
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
బాధ్యతల స్వీకరణ
నిర్మల్‌టౌన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.శ్రీవాణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్లా జడ్జిగా పనిచేసిన కర్ణ కుమార్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. సిటీ సివిల్ కోర్టులో విధులు నిర్వహించిన శ్రీవాణి బదిలీపై నిర్మల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని వివిధ సంఘాలు, పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి, మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. ఉగ్రవాదులను గుర్తించి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. – నిర్మల్‌చైన్‌గేట్/ఖానాపూర్
నస్పూర్‌లో ఏసీబీ ఆఫీస్
ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న ఏసీబీ కార్యాలయానికి అనుబంధంగా నస్పూర్‌లోనూ మరొకటి త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
10లోu
న్యూస్‌రీల్

నిర్మల్

నిర్మల్