కోతలు దగ్గర పడ్డాయి | - | Sakshi
Sakshi News home page

కోతలు దగ్గర పడ్డాయి

Published Thu, Apr 3 2025 1:01 AM | Last Updated on Thu, Apr 3 2025 1:01 AM

కోతలు

కోతలు దగ్గర పడ్డాయి

నాకు 4.10 ఎకరాలు ఉంది. పెట్టుబడి కోసం ప్రవేశపెట్టి న రైతుభరోసా పైసలు ఇంకా పడలేదు. పంట కోతలు దగ్గరపడ్డా పైసల కోసం ఎదురుచూపులే మిగిలాయి. ప్రభుత్వం పైసలు జమచేస్తే కోతలు, కూలీల అవసరాలకు ఉపయోగపడతాయి.

– ముత్యాల తిరుమలరెడ్డి, బొమ్మరెడ్డిపల్లి

డబ్బులు పడలేదు

ప్రభుత్వం ప్రకటించిన రైతుభరోసా డబ్బులు ఇప్పటివరకు పడలేదు. మూడు ఎకరాల్లో పంటలు వేసిన. ఇంతవరకు పైసలు పడలేదు. రైతుభరోసా ఎప్పుడు పడుతుందో నని బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుడు అవుతుంది.

– టి.రాజారాం, రైతు, ఓదెల

పైసలు రాలేదు

ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. మరోవారం, ప దిరోజులైతే పంటలు కోతకు వస్తాయి. గత సీజన్‌లో రైతుభరోసా వేయలేదు. ఈ సీజన్‌లో భరోసా వేసినా.. కొంతమంది రైతులకే వచ్చాయి. నాలాంటి రైతులకు సైతం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే కోతలకు పనికి వస్తాయి.

– అప్పల రాజయ్య, రైతు, కదంబపూర్‌

కోతలు దగ్గర పడ్డాయి 
1
1/2

కోతలు దగ్గర పడ్డాయి

కోతలు దగ్గర పడ్డాయి 
2
2/2

కోతలు దగ్గర పడ్డాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement