టాలీవుడ్ నటి రెజీనా కూడా కికి చాలెంజ్‌ను స్వీకరించారు. హాఫ్ శారీలో చాలా అందంగా, సంప్రదాయబద్దంగా కనిపించిన రెజీనా కదులుతున్న కారులోంచి దిగి ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేశారు. దీన్ని వీడియో తీసి తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.