పటిష్టస్థితిలో గుజరాత్‌ | Irani Cup: Ranji Trophy champions Gujarat hold upper hand despite spirited fightback by Rest of India | Sakshi
Sakshi News home page

పటిష్టస్థితిలో గుజరాత్‌

Published Mon, Jan 23 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

Irani Cup: Ranji Trophy champions Gujarat hold upper hand despite spirited fightback by Rest of India

ముంబై: రెస్టాఫ్‌ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్‌లో రంజీ చాంపియన్‌ గుజరాత్‌ పటిష్టస్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్రియాంక్‌ (73; 9 ఫోర్లు), చిరాగ్‌ గాంధీ ( 55 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. రెస్ట్‌ బౌలర్లలో స్పిన్నర్‌ నదీమ్‌ (4/53), హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ సిరాజ్‌ (2/39) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని (132) కలుపుకొని ప్రస్తుతం గుజరాత్‌ 359 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 206/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన రెస్టాఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 226 పరుగుల వద్ద ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement