ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్!
భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఆపార్టీ వ్యవస్తాపకుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)కు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.
Published Wed, May 28 2014 3:07 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM