యాచారం మండలం కిషన్‌పల్లిలో పురుగులమందు తాగి బుచ్చయ్య(55) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యాచారం మండలం కిషన్‌పల్లిలో పురుగులమందు తాగి బుచ్చయ్య(55) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.