తెలంగాణ బడ్జెట్ లో పారిశ్రామిక ప్రోత్సహకాలకు రూ. 974 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ లో పారిశ్రామిక ప్రోత్సహకాలకు రూ. 974 కోట్లు కేటాయించారు. ముచ్చెర్లలో 11వేల ఎకరాలతో ఫార్మా సిటీ, హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతామన్నారు.