
బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.

పాడుబడిన ఇంట్లో ఒంటరిగా పడి ఉన్నచిన్నారిని రక్షించిన ఖుష్బూ పటానీ

దీంతో అందంతోపాటు, అందమైన మనసు అంటూ ప్రశంసలు

వెల్‌నెస్ కోచ్‌గా, TEDx స్పీకర్‌గా అభిమానులకు సుపరిచితం



34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ

కాలేజీ రోజుల్లో ఆకతాయి వేధింపులు, భయపడి టాయిలెట్‌లో దాక్కుంది

ఆ అనుభవమే ఆర్మీలో చేరేలా చేసింది



