గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అడ్వాణీ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది.

చాన్నాళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించింది. తాజాగా భర్తతో కలిసి విదేశాలకు వెళ్లింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Published Wed, Apr 30 2025 9:04 AM | Last Updated on Wed, Apr 30 2025 10:11 AM