
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కొత్త పోస్ట్ పెట్టింది.

తనకు కొత్త ఫ్రెండ్స్ దొరికారంటూ ఫోటోలు షేర్ చేసింది.

అందులో అందరూ చిన్నపిల్లలే ఉన్నారు.

వారితో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ బాలీవుడ్ నటి సోదరుడు, మరికొంతమందితో కలిసి చాప్టర్ 2 అనే దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించింది.








