ఫౌంటేన్లతో అందం | - | Sakshi
Sakshi News home page

ఫౌంటేన్లతో అందం

Published Thu, Apr 3 2025 1:04 AM | Last Updated on Thu, Apr 3 2025 1:04 AM

ఫౌంటేన్లతో అందం

జిల్లా కేంద్రంలోని ఫౌంటేన్లను బాగుచేయాలి. అందులో అన్ని పరికరాలు ఉన్నా.. ఆహ్లాదం మాత్రం పంచడం లేదు. పరికరాలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జంక్షన్లు, డివైడర్ల మధ్యలో నీరు పోస్తుంటే చల్లదనంగా ఉంటుంది.

– కల్యాణ్‌, జగిత్యాల

నిత్యం పనిచేయాలి

ఫౌంటేన్లు నిత్యం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌లలో అత్యధిక జనం సంచరిస్తుంటారు. నిత్యం వందలాది వాహనాలు వెళ్తూ వస్తుంటాయి. ప్రజలకు ఆహ్లాదం పంచేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి.

– బైరం హరికిరణ్‌, జగిత్యాల

         ఫౌంటేన్లతో అందం
1
1/1

ఫౌంటేన్లతో అందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement