
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్, జపాన్ రెండు దేశాల్లో అధికారికగా పర్యటించనున్న తెలిసిందే. ఈ క్రమంలో జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం రాజధాని టోక్యోకి చేరుకోవడానికి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ బుల్లెట్ ట్రైయిన్ జపాన్‌కు 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న టోక్యోకు వెళ్లారు.
స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..ఇది భారతీయ పౌరులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైయిన్‌కి సమానమైన డిజైన్‌లో వేగం, నాణ్యతలలో లోపం లేని రైలు భారతదేశంలో కూడా అందుబాటులోకి రావాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ రైలు ద్వారా ప్రయోజనం పొందాలే ప్రయాణం సులభతరం చేయాలన్నారు.
ஒசாகா நகரிலிருந்து டோக்கியோவுக்கு #BulletTrain-இல் பயணம் செய்கிறேன். ஏறத்தாழ 500 கி.மீ தூரத்தை இரண்டரை மணிநேரத்திற்குள் அடைந்துவிடுவோம்.
— M.K.Stalin (@mkstalin) May 28, 2023
உருவமைப்பில் மட்டுமல்லாமல் வேகத்திலும் தரத்திலும் #BulletTrain-களுக்கு இணையான இரயில் சேவை நமது இந்தியாவிலும் பயன்பாட்டுக்கு வர வேண்டும்; ஏழை -… pic.twitter.com/bwxb7vGL8z
(చదవండి: కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్)