ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తుపెట్టుకోవడం పనిచేయలేదు. బీజేపీ అంచనాలను మించి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. యూపీలో ఓటమిని సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాసేపట్లో రాజీనామా చేయనున్నారు.