ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వాటిని ఛేదించటం పోలీస్ శాఖకు అంతే కష్టతరంగా మారింది. అందుకే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు హైదరాబాద్ పోలీస్ శాఖ నడుం బిగించింది
Published Tue, Feb 20 2018 9:28 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM