చైనాలోని గువాంగ్‌జోకు చెందిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు. తోటి ప్రయాణికునితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతున్నాడు. ఇంతలో అతని బ్యాగు నుంచి బాంబు పేలినంత శబ్ధం.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే బ్యాగును కింద పడేసి మంటల నుంచి తనను తాను రక్షించుకున్నాడు.