‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. షర్టు చేతులు పైకి మడిచి ఆయన యుద్ధం చేయబోతున్నారు.. మోదీని కడిగేసి, నిలదీస్తాడు... మిగతా ముఖ్యమంత్రులకు కనుసైగలు చేసి ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరిస్తారు... అంటూ ఆయన అనుకూల ఎల్లో మీడియా ఊదరగొట్టింది.