అంబటిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు | Ambati Rambabu to Undergo Medical Tests at GGH Shortly | Sakshi
Sakshi News home page

అంబటిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

Feb 1 2026 7:26 PM | Updated on Feb 1 2026 9:25 PM

Ambati Rambabu to Undergo Medical Tests at GGH Shortly

సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును కోర్టులో హాజరు పరిచారు. అంతకుముందు నల్లపాడు పీఎస్‌ నుంచి జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు. రాత్రి నుంచి నల్లపాడు పీఎస్‌లో అంబటి రాంబాబును ఉంచిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం, జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement