మాజీ మంత్రి శ్రీధర్ బాబు అరెస్ట్‌నకు నిరసనగా కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణా చౌక్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు.
మాజీ మంత్రి శ్రీధర్ బాబు అరెస్ట్‌నకు నిరసనగా కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణా చౌక్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం విద్యార్థులు జరపతలపెట్టిన జనజాతరకు మద్ధతు తెలిపేందుకు వెళ్లినపుడు శ్రీధర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్‌లో రాస్తారోకోతో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయమేర్పడింది.