అంబేద్కర్‌ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు | YS Jagan Pays Tribute to Dr BR Ambedkar | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళులు

Published Mon, Apr 14 2025 10:18 AM | Last Updated on Mon, Apr 14 2025 11:09 AM

YS Jagan Pays Tribute to Dr BR Ambedkar

సాక్షి, తాడేపల్లి: నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు.

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పరిపాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం అందించడానికి ఎప్పుడూ పని చేస్తాం. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement