ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట | Ysrcp Mp Mithun Reddy Got Relief In The Ap High Court Over Ap Liquor Case | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

Published Wed, Mar 26 2025 5:26 PM | Last Updated on Wed, Mar 26 2025 5:34 PM

Ysrcp Mp Mithun Reddy Got Relief In The Ap High Court Over Ap Liquor Case

సాక్షి,విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దని సూచించింది. ఏప్రిల్‌ 3 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement