రజతోత్సవానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు | - | Sakshi
Sakshi News home page

రజతోత్సవానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు

Published Mon, Apr 28 2025 12:16 AM | Last Updated on Mon, Apr 28 2025 12:16 AM

రజతోత

రజతోత్సవానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు

● పార్టీ జెండాను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్‌రావు

వాహనాల్లో భారీ సంఖ్యలో

కదలిన కార్యకర్తలు

జగిత్యాలటౌన్‌/సారంగాపూర్‌/రాయికల్‌/మల్లాపూర్‌:

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పెద్ద సంఖ్యలో ఎల్కతుర్తిలో నిర్వహించిన సభకు తరలివెళ్లారు.

రజతోత్సవానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు1
1/3

రజతోత్సవానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు

రజతోత్సవానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు2
2/3

రజతోత్సవానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు

రజతోత్సవానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు3
3/3

రజతోత్సవానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement