
నాడు పిడికిలెత్తి.. నేడు ఉరకలెత్తి
కాంగ్రెస్
ఇక ఖతమే!
● ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్..
● రజతోత్సవ సభకు
భారీగా తరలిరావాలి
● మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు
చాకలి ఐలమ్మ పౌరుషం.. రాణి రుద్రమ వారసత్వం.. భూపతి కృష్ణమూర్తి పోరాట పటిమ. బత్తిని మొగిలయ్య అమరత్వం. జయశంకర్ సార్ మేధస్సు. కణకణమండిన కాళోజీ రచనల ఉద్వేగం. వీరందరి స్ఫూర్తితో నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ గడ్డపై నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్న కేసీఆర్ నమ్మకంతో నేడు పార్టీ 25 ఏళ్ల వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు.
– సాక్షిప్రతినిధి, వరంగల్
ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం
● కాకతీయుల గడ్డపై
స్వరాష్ట్ర సాధన ఉద్యమం
● ఉద్యమ పార్టీగా ఆదరణ
25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు
● తెలంగాణ సాధనలో
వరంగల్‌దే కీలక భూమిక
– IVలోu