విశ్వబ్రాహ్మణుల సమస్యలపై జననేత సానుకూలంగా స్పందించారు. విశ్వబ్రాహ్మణులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నం. 272లో చట్టసవరణ చేస్తామని హామీ ఇచ్చారు. దొంగ బంగారం పేరుతో పోలీసుల వేధింపులు లేకుండా చట్టంలో మార్పు తీసుకొస్తామని అన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ స్థానం కల్పిస్తామని కూడా పేర్కొన్నారు.