పోలింగ్ సందర్భంగా ఏలూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏలూరులోని రాంనగర్ 9వ రోడ్డులోని పోలింగ్ బూత్‌లో వైఎస్సార్‌సీపీ కన్వీనర్ మట్టా రాజుపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి దాడి చేశారు.
Published Thu, Apr 11 2019 8:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM