వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జోరుకు 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు అనుభవం విలవిలలాడుతోందని ఆ పార్టీ నేత, రిటైర్డ్ ఐజీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. అనుభవం ఉన్న రాక్షస మూకలకు పట్టం కట్టామని, అనవసరంగా టీడీపీ నేతలకు ఓట్లేసి గెలిపించామని ఏపీ ప్రజలు వాపోతున్నారని తెలిపారు.