ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ పొత్తులు, పదువుల కోసమే ఆరాటమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బద్ద శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్‌లు కలయికని రాష్ట్రమంతా విడ్డూరంగా చూస్తోందన్నారు.