కేసీఆర్ కేసుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి | anantapur court order file status report on KCR case | Sakshi

కేసీఆర్ కేసుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి

Jul 30 2014 1:10 PM | Updated on Mar 22 2019 5:33 PM

కేసీఆర్ కేసుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి - Sakshi

కేసీఆర్ కేసుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... హీరో పవన్ కళ్యాణ్పై అనుచిత, వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు 15రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని...

అనంతపురం : టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... హీరో పవన్ కళ్యాణ్పై అనుచిత, వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు 15రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని అనంతపురం కోర్టు టూటౌన్ పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం తమ నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే తమకు మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దాంతో కేసు నమోదు చేసిన న్యాయవాది మురళీకృష్ణ వాదనను కోర్టు నమోదు చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి  కేసీఆర్‌పై 153, 506, 307, 109, 156  సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement