
కాకినాడ,సాక్షి: ప్రజాఫిర్యాదుల వ్యవస్థలో ప్రభుత్వ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆన్‌లైన్ రమ్మీ,పేకాట,గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ఉద్యోగులు. మొబైల్స్‌లో మాట్లాడటం, వాట్సప్ చాట్,యూట్యూబ్‌కి మొదటి ప్రయారిటీ ఇస్తున్నారు. గ్రీవెన్స్‌లో సైతం నిద్రపోతున్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం సెక్రటరియేట్‌లో ఫిర్యాదుల పరిష్కారం కోసం వస్తుంటారు అర్జిదారులు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మొక్కుబడిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్రీవెన్స్ సెల్‌లో ఆన్‌లైన్ రమ్మీ,గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఉద్యోగులపై విర్శలు వెల్లువెత్తుతున్నాయి