నేడు వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం | YS Jagan direction to MLAs and contested candidates | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం

Published Thu, Jun 20 2024 4:39 AM | Last Updated on Thu, Jun 20 2024 7:07 AM

YS Jagan direction to MLAs and contested candidates

ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం   

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 20న గురువారం తాడేపల్లిలో నిర్వహించనున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభం అవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement