వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే? | WhatsApp to let users clear unread messages soon | Sakshi

వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

Published Tue, May 21 2024 12:13 PM | Last Updated on Tue, May 21 2024 1:05 PM

WhatsApp to let users clear unread messages soon

వాట్సప్‌ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం వాట్సప్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాట్సప్‌ ఓపెన్‌ చేయగానే వాట్సప్‌ నిండా ఇబ్బడి ముబ్బడిగా ఉన్న మెసేజ్‌లు కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంటాయి.

ఈ సమస్యను అదిగమించేందుకు వాట్సప్‌ యాజమాన్యం కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తేనున్నట్లు వీబీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను  ఎంపిక చేసిన బీటా వెర్షన్‌ యూజర్ల వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.

ఇక ఈ ఫీచర్‌ వినియోగంలోకి వస్తే.. లేటెస్ట్‌గా వాట్సప్‌కు వచ్చే మెసేజ్‌లకు నోటిఫికేషన్‌ వస్తుంది. చదవని వాట్సప్‌ మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్‌ అవ్వనున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement