3 నుంచి గ్రూప్‌–1 మెయిన్స్‌ | APPSC group 1 mains 2025: Exam dates announced | Sakshi
Sakshi News home page

3 నుంచి గ్రూప్‌–1 మెయిన్స్‌

Published Tue, Apr 22 2025 3:30 AM | Last Updated on Tue, Apr 22 2025 3:30 AM

APPSC group 1 mains 2025: Exam dates announced

సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలుంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ప్రకటించారు. హాల్‌టికెట్లను https://psc.­ap.­gov.in  నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

సొంతంగా సహాయకులను ఎంపిక చేసుకున్న దివ్యాంగులు స్క్రైబ్‌ వివరాలు, సర్టీఫికెట్లను పరీక్షలు ప్రారంభానికి 5 రో­జుల ముందే ఈమెయిల్‌ ద్వారా తెలియజేయాలని చెప్పారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement