ఓటీటీ/ థియేటర్‌లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల | Theater And OTT Upcoming Movies 8th April To 14th 2025 | Sakshi
Sakshi News home page

ఓటీటీ/ థియేటర్‌లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల

Published Mon, Apr 7 2025 11:20 AM | Last Updated on Mon, Apr 7 2025 12:07 PM

Theater And OTT Upcoming Movies 8th April To 14th 2025

 ఏప్రిల్‌ మొదటి వారంలో థియేటర్‌, ఓటీటీలలో పెద్దగా సినిమాల సందడి కనిపించలేదు. మార్చి చివరన వచ్చిన సినిమాలతోనే అభిమానులు ఎంజాయ్‌ చేశారు. అయితే, ఈ వారంలో బాక్సాఫీస్‌ వద్ద కాస్త సందడి వాతావరణం కనిపించనుంది.  రేసులో సిద్ధు నటించిన జాక్‌, అజిత్‌, త్రిష నటించిన 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' మూవీతో పాటు సన్నీ డియోల్‌- దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌ సినిమా 'జాట్‌' ఉంది. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా కాస్త పర్వాలేదనే సినిమాలే ఉన్నాయి.

థియేటర్స్‌లోకి వచ్చే సినిమాలు

🎥 జాక్‌- ఏప్రిల్‌ 10
🎥 గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ -ఏప్రిల్‌ 10
🎥 జాట్‌- ఏప్రిల్‌ 10
🎥 బజూక-  ఏప్రిల్‌ 10
🎥 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి- ఏప్రిల్‌ 11
🎥 కౌసల్య తనయ రాఘవ- ఏప్రిల్‌ 11

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

🎥 కోర్టు- ఏప్రిల్‌ 11
🎥 పెరుసు (తెలుగు/ తమిళ్‌)- ఏప్రిల్‌ 11
🎥 బ్లాక్‌ మిర్రర్‌ 7 (వెబ్‌సిరీస్‌/ఇంగ్లిష్‌)- ఏప్రిల్‌ 10 
🎥 కిల్‌ టోనీ (వెబ్‌సిరీస్‌/ఇంగ్లిష్‌)- ఏప్రిల్‌ 7

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

🎥 ఛోరీ 2 (హిందీ)- ఏప్రిల్‌ 11
🎥 ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ ( ఇంగ్లీష్‌) - ఏప్రిల్‌ 8 
🎥 జీ20 (ఇంగ్లీష్‌)- ఏప్రిల్‌ 10

జియో హాట్‌స్టార్‌
🎥 ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ 6 (యానిమేషన్‌ సిరీస్‌/హిందీ)- ఏప్రిల్‌ 11
🎥 ది లాస్ట్ ఆఫ్ అజ్‌ (హిందీ/ తెలుగు/ ఇంగ్లీష్‌)- ఏ

సోనీలివ్‌
🎥 ప్రావింకూడు షాపు (తెలుగు/ మలయాళం)- ఏప్రిల్‌ 11 

జీ5
🎥 కింగ్స్‌స్టన్‌  (తమిళ్‌/తెలుగు)- ఏప్రిల్‌ 13
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement