
నలుగురు దొంగల అరెస్టు
జయపురం: పలు దొంగతనాల్లో నిందితులైన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి పార్థజగదీష్ కాశ్యప్ గురువారం తెలిపారు. స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ సభాగృహంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వారిపై జయపురం పట్టణ, సదర్ పోలీసు స్టేషన్‌లలో మూడు కేసులు మల్కన్‌గిరి, మత్తిలి, బొయిపరిగుడ, బొరిగుమ్మ, కొరాపుట్ దమంజొడి మొదలగు పోలీసు స్టేషన్లలో 10 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.

నలుగురు దొంగల అరెస్టు

నలుగురు దొంగల అరెస్టు