ఇటీవల జరిగిన ఘటనలు | - | Sakshi
Sakshi News home page

ఇటీవల జరిగిన ఘటనలు

Published Wed, Apr 16 2025 12:45 AM | Last Updated on Wed, Apr 16 2025 12:45 AM

ఇటీవల జరిగిన ఘటనలు

ఇటీవల జరిగిన ఘటనలు

● కుమార్తెనిచ్చి వివాహం చేయలేదని జాకీర్‌హుస్సేన్‌నగర్‌కు చెందిన మహబూబ్‌బాషా అనే వ్యక్తిని షాహీద్‌ దారుణంగా హత్య చేశాడు.

● పాతకక్షల నేపథ్యంలో ఉడ్‌హౌస్‌ సంఘంలో పెయింటర్‌ కల్యాణ్‌ అలియాస్‌ చిన్నాను నిందితులు దారుణంగా చంపారు.

● ఇందిరాగాంధీ నగర్‌లో రౌడీషీటర్‌ సుజన్‌కృష్ణ అలియాస్‌ చింటూను స్నేహితులు కిరాతకంగా హత్య చేశారు.

● మాగుంట లేఅవుట్‌లో ఖుద్దూస్‌నగర్‌కు చెందిన ఆసిఫ్‌పై మద్యం మత్తులో షఫీఉద్దీన్‌ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

● సంతపేట పరిధిలోని ఓ వైన్‌ షాపులో స్వీపర్‌గా పని చేస్తున్న మహిళపై స్నేహితుడు దాడి చేసి గొంతు కోశాడు.

● ఇటీవల కారు డ్రైవర్‌ వాసును ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement