బర్డ్‌ ఫ్లూపై పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు | Centre forms high-level panel to monitor bird flu situation | Sakshi
Sakshi News home page

బర్డ్‌ ఫ్లూపై పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

Published Thu, Oct 27 2016 10:39 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

Centre forms high-level panel to monitor bird flu situation

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూ భయం నేపథ్యంలో కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. పాడి, పశుసంవర్ధక, మత్స్య శాఖ ఉమ్మడి కమిషనర్‌ నేతృత్వంలోని ఈ కమిటీ పరిస్థితులను పర్యవేక్షిస్తూ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలకు సహకారం అందిస్తుంది.

కమిటీలో ఆరోగ్య, పర్యావరణ, అడవులు, వ్యవసాయ పరిశోధన విస్తృతి విభాగాలు, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటన జారీచేసింది.

Advertisement
Advertisement