
అమరులారా వందనం.. పోలీసులారా వందనం! ఫొటో: ఆర్. రాజు, ఖమ్మం

బువ్వ తినాల.. పరీక్ష బాగా రాయాల ! ఫొటో: ఆర్. రాజు, ఖమ్మం

ఇదుగో భవిత.. నీ భవితకు భరోసా ! ఫొటో: ఆర్. రాజు, ఖమ్మం

పరీక్షలు అయిపోయాయి.. ఇక కాలేజీలో కలుద్దాం ! ఫొటో: బాషా, అనంతపురం

పది ముగిసిందోచ్.. ఇక పండగే పండగ! ఫొటో: బాషా, అనంతపురం

పంట ఎండె.. గుండె మండె!! ఫొటో: ఎం. వెంకటరమణ, నెల్లూరు

బిడ్డ ఆకలి ముందు.. ఈ పనో లెక్కా! ఫొటో: రూబెన్ బెసాలియల్, గుంటూరు

ఎన్నాళ్లయింది నాయనా.. నిన్ను చూసి! ఫొటో: రూబెన్ బెసాలియల్, గుంటూరు

కాలు లేకపోతేనేం.. గుండెబలం ఉందిగా!ఫొటో: ఆర్. రాజు, ఖమ్మం

ఎండలొచ్చాయి.. ముంజులతో భలే మజా కదా! ఫొటో: హుస్సేన్, కర్నూలు

కళ్యాణం.. కమనీయం.. వెంకన్న రూపం! ఫొటో: రూబెన్ బెసాలియల్, గుంటూరు

అదివో.. అల్లదివో శ్రీహరి రూపమూ!! ఫొటో: రూబెన్ బెసాలియల్, గుంటూరు

బెజవాడ భామలు.. అందాల రాణులు ఫొటో: భగవాన్, విజయవాడ

కడుపు నింపేది.. నీడనిచ్చేది ఈ బండే ! ఫొటో: వీరేష్, అనంతపురం

ఆ విధంగా ఈ కోడితో ముందుకెళ్దాం! ఫొటో: రూబెన్ బెసాలియల్, గుంటూరు

హలో గాంధీజీ.. నేను బాబూజీని ! ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

నా స్వామికి నాదస్వర సేవ ! ఫొటో: రూబెన్ బెసాలియల్, గుంటూరు

బంజారే బంజో.. బెజవాడ బంజారా ! ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

ఇండియా ఎండలకు ఇండియా గొడుగు పట్టాల్సిందే ఫొటో: వీరేష్, అనంతపురం

అంత పెద్ద సముద్రం కన్నా.. స్విమ్మింగ్ పూల్ మిన్న ఫొటో: ఆకుల శ్రీనివాస్, విశాఖపట్నం

ఎత్తు వేశావా బాబయ్యా.. నాకో చిల్లర పైస ఇవ్వవూ ! ఫొటో: మోహన్, విశాఖపట్నం

నీలి అలలపై.. తేలియాడుతూ పోదాం! ఫొటో: మోహన్, విశాఖపట్నం

చెయ్యి విరిగినా.. విధులు మరువనన్నా! ఫొటో: ఎంవీ రమణ, నెల్లూరు

బండి నువ్వు తొయ్యి.. నేను లాగుతా మామా! ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

మిలమిలలు.. ధగధగలు.. తిరుమల కాంతులు ! ఫొటో: మాధవరెడ్డి, తిరుమల

మయూరానికీ తెలుసు.. ఇక్కడ నీరుందని!! ఫొటో: వి.రవీందర్, తార్నాక

వేనవేల స్తంభాల మండపం.. వెయ్యి స్తంభాల ఆలయం ! ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

చెరువు పూడిక తీయాల్సిందే.. కడుపు నింపాల్సిందే ! ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

మిలమిలలు.. ధగధగలు.. తిరుమల కాంతులు ! ఫొటో: మాధవరెడ్డి, తిరుమల

మేత మొత్తం మూతి వద్దకే అందేలా! ఫొటో: భగవాన్, విజయవాడ

నీకో కర్ర.. నాకో కర్ర.. పద అవ్వా రోడ్డు దాటుదాం ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

నా టెలిస్కోప్ చూశారా.. మీకూ చూపిస్తా! ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

దుమ్మురేపుతా.. దమ్ము చూపిస్తా.. రెడ్ బుల్ ఎఫ్1 కారు ! ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

తొలి సంజెవేళలో.. తొలిపొద్దు పొడుపులో.. ! ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

ఎండలు మండుతున్నాయ్.. కాస్త ఈత కొట్టాల్సిందే ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

కడుపు కాలుతోంది.. బురదనీరైనా తప్పదుగా! ఫొటో: విజయనగరం