పీఎస్ఎల్వీ సీ-29 కౌంట్డౌన్ ప్రారంభం | ISRO count down starts for PSLV C-29 | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 14 2015 12:01 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు పీఎస్ఎల్వీ సీ-29 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement